ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య సమస్యలతో ఒక్కసారిగా అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కులమతాలు, రాజకీయాలు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలందరినీ ఆత్మీయంగా కలిపే వేదిక అలాయ్ బలాయ్ అని మాజీ గవర్నర్ బండారు ...
రా ఆసియా క్రీడలు-2026లో నాలుగో రోజూ కూడా భారత్ అథ్లెటిక్స్ అదిరిపోయే ప్రదర్శన ఇస్తున్నారు. మహిళల వ్యక్తిగత విభాగంలో రజతం ...
భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌పై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్ర విమర్శలు చేశాడు. చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో ...
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. తొలి పోస్ట్‌లోనే ‘Belonging: A Journey ...
ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేస్తున్నారంటూ వచ్చిన వార్తలపై పవన్ కళ్యాణ్ కార్యాలయం స్పందించింది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరిట ...
మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)కు చెందిన టెలికాం, డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ ...
చైనాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భార్యకు చలిగా ఉందని ప్రేమగా దగ్గరకు తీసుకున్న ...
ఓ యువకుడు సవతి తల్లిని క్రూరంగా చంపేశాడు. ఆమెను ఇంట్లో ఉంచి నిప్పు పెట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. జమ్ముకశ్మీర్‌లోని ...
ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న నిరసనలు అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షుల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. దేశంలో హింసాత్మక ఘటనలకు ...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లారు. ఎటువంటి భద్రత, కాన్వాయ్ లేకుండా ...
తెలంగాణలో రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఎల్‌నినో ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results