News

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనంగా మారి, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. 40-50 కిమీ వేగంతో గాలులు వీస్తాయి.